స్పోర్ట్స్PBKS VS MI: పంజాబ్ ను గెలిపించిన శ్రేయస్..ఫైనల్ కు కింగ్స్ పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్ లో ముంబైను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 206 పరుగులు టార్గెట్ ఇవ్వగా దాన్ని పంజాబ్ 19 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ మంగళవారం ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతోంది. By Manogna alamuru 02 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్MI VS PBKS: క్వాలిఫయర్ 2 కు వర్షం అంతరాయం..ఆలస్యంగా ప్రారంభం ఐపీఎల్ సీజన్ 18లో క్వాలిఫయర్ 2లో పంజాబ్, ముంబై తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో లేట్ గా ప్రారంభం అయింది. ఇందులో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. By Manogna alamuru 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్PBKS VS MI: ఈరోజే క్వాలిఫయర్ 2..ఫైనల్ కు ఎవరు వెళతారు? ఐపీఎల్ లో ఈరోజు క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇది సెమీ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ తలపడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచి ఫైనల్ కు వెళతారు? ఎవరు ఇంటికి వెళ్ళిపోతారు? By Manogna alamuru 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్Miss World: సుచాతను మిస్ వరల్డ్ చేసిన ఆన్సర్ ఇదే.. మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదేంటి? By Manogna alamuru 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Iran: ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు? ఇరాన్ లో ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందని అంటున్నారు. By Manogna alamuru 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్GAZA: గాజాలో మిన్నంటుతున్న ఆకలి కేకలు..77 ట్రక్కులపై వేలాది మంది దాడి గాజాలో ఆకలి కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరైన ఆహారం దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దీంతో అక్కడ ఫుడ్ ఉన్న ఫుడ్ గోదాములపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఆహార పదార్థాలతో వెళుతున్న 77 ట్రక్కులపై వేలాది మంది దాడి చేశారు. By Manogna alamuru 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Moscow: పాకిస్తాన్ తో రష్యా డీల్స్.. భారత్ తో సంబంధాలు చెడగొట్టేందుకేనా? పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. By Manogna alamuru 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్DOGE: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా? అమెరికా ప్రభుత్వ బాధ్యతలకు ఎలాన్ మస్క్ టాటా బైబై చెప్పేశారు. డోజ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి? ట్రంప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుని..సమూల మార్పులు చేపట్టిన డోజ్ ను ఏం చేయనున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. By Manogna alamuru 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్MI VS GT: క్వాలిఫయర్స్ 2 కు ముంబయ్..గుజరాత్ ఇంటికి.. ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబయ్ గెలిచి క్వాలిఫయర్ 2 కు వెళ్ళింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 20 ఓవర్లలో హార్దిక్ సేన 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా..గుజరాత్ 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. By Manogna alamuru 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn