BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్!
మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండకోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాలోకేశ్తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరలేదు.ఈ క్రమంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లను పోలీసులు జిరాక్స్ అని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని మనోజ్ నిన్ననే చెప్పారు.
బాధితులకు TTD చెక్కులు|TTD Chairman BR Naidu Distribution Checks For Tirupati Stampede Victims | RTV
Tirumalaకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..10 రోజుల పాటు ఆ టికెట్లు రద్దు
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటూ అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేసింది.
జగన్ ఎంట్రీ.. మైక్ ఆపి మరీ..! | YS Jagan Entry In Pawan Kalyan Speech | TDP vs YCP | RTV
Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలు ఈ కింది ఆర్టికల్ లో..