Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తిరుమలకు సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్రోల్మెంట్ స్లిప్ తెచ్చుకుంటే క్యూ లైన్లో నిల్చునే బాధ లేకుండా సిబ్బంది నేరుగా గదులను కేటాయించనున్నట్లు తెలిపింది.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.
తిరుపతి జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత డెత్ మిస్టరీపై ఆమెను ప్రేమించిన అజయ్ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. నిఖితను ఆమె తల్లిదండ్రులు వేధింపులకు గురిచేశారని, పరువు కోసం వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని సంచలన ఆరోపణలు చేశాడు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. ఈ రైళ్లలో మొదటి ఏసీ కమ్ సెకండ్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ అండ్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
డీల్ కి పిలిచి..ఫ్రెండ్ ఫ్యామిలీ కిడ్నప్? | Bhargav the person was kidnapped in Tirupathi and this news becomes viral due to financial deals among them | RTV
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకంతో కేంద్రం రైల్వే స్టేషన్లు అప్గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో గూడూరు రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లు మంజూరు చేసింది. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు.
కొందరు దుండగులు శీఘ్ర దర్శనం పేరుతో తిరుమలలో భక్తులను మోసం చేస్తున్నారు. బంగారు నగలు ధరించి, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, మత్తు మందు ఇస్తున్నారు. వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా దోచుకుని పారిపోతున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.