EYE TIPS:స్మార్ట్ ఫోన్ నుంచి కళ్లను కాపాడకోవటానికి చిట్కాలు!
ఒకప్పుడు కంప్యూటర్, ల్యాప్టాప్ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల కంటి సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు స్మార్ట్ఫోన్ ఎక్కువగా వాడే వారికి కూడా కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మీ కళ్లను కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడే చూసేయ్యండి..