కొత్తిమీర తాజాగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

కొత్తిమీర తాజాగా ఉండాలంటే కాడలు తీయకుండా గ్లాసు వాటర్‌లో నిల్వ ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీరను శుభ్రం చేసి పేపర్‌లో పెడితే పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. ఇవే కాకుండా వీటితో ఐస్ క్యూబ్స్ చేసి ఫ్రిడ్జ్‌లో నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు.

New Update
Advertisment
తాజా కథనాలు