Tilak Varma: సొంత టీమ్‌నే ఓడిస్తున్న వర్మ.. ముంబైకి కలిసిరాని తి‘లక్’!
ముంబై జట్టుకు ఛేజింగ్ లక్ కలిసిరావట్లేదు. ఆ జట్టు ప్లేయర్ తిలక్ వర్మ హాఫ్‌సెంచరీ చేసిన ప్రతిమ్యాచ్ ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఛేజింగ్‌లో 7సార్లు హాఫ్‌సెంచరీ చేయగా ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. నిన్నటి మ్యాచులోనూ తిలక్ 56 రన్స్ చేసాడు. అదికూడా ఓటమిపాలైంది.