IPL : ఇండియన్ క్రికెటర్(Indian Cricketer) హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా 17వ సీజన్ కు ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన పాండ్యా.. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఓటమికీ కారణంపై స్పందిస్తూ తెలుగు యంగ్ ప్లేయర్ తిలక్ వర్మను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Hardik : నువ్వేం **తున్నావు బ్రో.. తిలక్ నే అంటావా? పాండ్యాపై ముంబై ఫ్యాన్స్ ఫైర్!
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఓటమికి కారణం తిలక్ వర్మ అని చెప్పడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇతరులమీద నిందలు వేయడం తప్పా.. నువ్వే **తున్నావ్ బ్రో అంటూ నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు.
Translate this News: