Breaking : కమల్ హాసన్ 'థగ్ లైఫ్' షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోకి గాయాలు!
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. షూటింగ్ లో హీరో జోజు జార్జ్ గాయపడ్డట్లు సమాచారం. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా.. జోజు జార్జ్ ఎడమకాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.