Artificial Intelligence: ఏఐతో వాయిస్ మర్చి.. రూ.6లక్షలు దోచుకున్న కిలాడీ లేడీ
ఓ మహిళ.. ఏఐతో పురుషుడిలా వాయిస్‌ను మార్చి మరో యువతిని బెదిరించింది. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ఏకంగా రూ.6 లక్షలు దండుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జరిగింది. వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నిందితురాలు అరెస్టయింది.