Thandel Movie: కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యునరేషన్.. తండేల్ కోసం చై, పల్లవి ఎంత తీసుకున్నారంటే!
'తండేల్' చిత్రానికి నాగచైతన్య, సాయి పల్లవి తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. చైతన్య రూ.15 కోట్లు తీసుకుంటుండగా.. సాయి పల్లవి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
VIRAL VIDEO: నా సినిమాకు దేవి మ్యూజిక్ చేయొద్దు.. అల్లు అరవింద్ అలా అన్నాడేంటి?
'తండేల్' సినిమాకు దేవి మ్యూజిక్ చేయడానికి ముందుగా ఒప్పుకోలేదని అల్లు అరవింద్ తెలిపారు. అదే సమయంలో పుష్ప2 కి వర్క్ చేస్తుండడంతో టైం స్పేర్ చేయగలరా లేదా అని సందేహంలో ఉన్నారట. కానీ బన్నీ లవ్ స్టోరీకి దేవినే కరెక్ట్ అని చెప్పడంతో దేవినే ఫిక్స్ అయిపోయినట్లు తెలిపారు.
OTT Releases This Week: ఫిబ్రవరి ఫస్ట్‌వీక్.. థియేటర్, ఓటీటీల్లో సందడే సందడి!
ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అజిత్ విడాముయార్చి, నాగచైతన్య తండేల్ సహా మరికొన్ని చిత్రాలు థియేటర్లో విడుదల కానున్నాయి. అలాగే కోబలి సహా మరికొన్ని సిరీస్‌లు, చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.
Allu Aravind: నా కొడుకుకు ఆరోగ్యం బాగోలేదు.. అందుకే అలా జరిగింది.! అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
'తండేల్' ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ రాకపోవడంపై ఆయన తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. తీవ్రమైన గ్యాస్ సమస్య కారణంగా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వివరణ ఇచ్చారు. 'తండేల్' మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
Thandel: నా పేరు మార్చుకుంటా: డైరెక్టర్ చందూ మొండేటి సంచలన కామెంట్స్!
నాగ చైతన్య ‘తండేల్’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఉన్న వారికి తండేల్ చిత్రాన్ని మళ్లీ చూడాలని అనిపిస్తుందని అన్నారు. అలా అనిపించకపోతే తన పేరు మార్చుకుంటా అని చందూ మొండేటి పేర్కొన్నారు.
Thandel Movie: తండేల్ లో ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారట.. ఏంటో తెలిస్తే షాకే !
తండేల్ సినిమా కథలో సముద్రంలో చోటుచేసుకున్న ఒక తుపాను ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు డైరెక్టర్ చందూ మొండేటి తెలిపారు. ఇలాంటి విజువల్స్, సన్నివేశాలు ఉంటే కథకు బాగుంటుందని భావించి అంత ఖర్చు చేశారట.
Thandel Censor Report: తండేల్ సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైమ్ ఎంతంటే?
నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాలు. సినిమా సూపర్‌గా ఉందని, సెన్సార్ సభ్యులు మూవీకి ఫ్లాట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Thandel: ‘తండేల్’ నుంచి గూస్బంప్స్ తెప్పించే సాంగ్.. నాగచైతన్య డాన్స్ వేరే లెవెల్!
నాగచైతన్య నటిస్తోన్న ‘తండేల్’ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. ‘నమో నమఃశివాయ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ ఓ రేంజ్లో ఉంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా చైతన్య డ్యాన్స్ ఇరగదీసేశాడు.