Actress Rambha Family With Thalapathy Vijay : సౌత్ సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోలందరితో ఆడిపాడిన రంభ చాలా సంవత్సరాల పాటూ అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా ఈమె.. ఇటీవల కాలంలో బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. అయితే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ ఫ్యామిలీతో కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ను కలిశారు. ఇటీవల విజయ్‌తో రంభ కుటుంబసభ్యులు దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Thalapathy Vijay : తలపతి విజయ్ తో రంభ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్, ఈ సడెన్ సర్ప్రైజ్ వెనక కారణం అదేనా?
సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీతో కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ను కలిశారు. ఇటీవల విజయ్‌తో రంభ కుటుంబసభ్యులు దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ 'గోట్' మూవీలో రంభ కూడా నటిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది.
Translate this News: