The GOAT Movie Trailer : తమిళ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ పై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
పూర్తిగా చదవండి..GOAT : తలపతి విజయ్ ‘గోట్’ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?
తలపతి విజయ్'ది గోట్' సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఆగష్టు 17 సాయింత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ లో విజయ్ చేతిలో గన్ తో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఈ లుక్ ట్రైలర్ పై ఆసక్తిని పెంచింది..
Translate this News: