Tamil Hero Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై చెప్పు దాడి.!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఘోర అవమానం జరిగింది. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ పార్ధీవ దేహాన్ని సందర్శించడానికి వెళ్లిన విజయ్ పై గుర్తు తెలియని వ్యక్తి గుంపులో నుంచి చెప్పు విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.