Thalapathy Vijay GOAT Movie First Single Telugu Version : కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఆ మధ్యే ‘విజిల్ పోడు’ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ బర్త్ డే కానుకగా ‘The GOAT Bday Shots‘ అనే పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
GOAT : విజయ్ ‘గోట్’ నుంచి డ్యాన్స్ ఆంథమ్.. ఆకట్టుకుంటున్న ‘విజిలేస్కో’ సాంగ్..!
తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. తాజాగా ఈ సినిమాలోని తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. డ్యాన్స్ ఆంథమ్ 'విజిలేస్కో..' పేరుతో రిలీజైన ఈ పాటను యువన్‌శంకర్‌రాజా స్వరపరచగా.. రామజోగయ్యశాస్త్రి రచించారు.
Translate this News: