Thalapathy Vijay’s The GOAT Trailer : దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫుల్స్టాప్ పడింది. ఆయన నటించిన ‘GOAT’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఇందులో విజయ్ ఇంటర్నేషనల్ స్పై ఏజెంట్ గా కనిపించారు. అంతేకాకుండా విజయ్ డబుల్ రోల్లో కనిపించడం హైలైట్.
పూర్తిగా చదవండి..The GOAT : పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ తో ‘ది గోట్’ ట్రైలర్.. తండ్రీ,కొడుకులుగా అదరగొట్టిన దళపతి విజయ్
దళపతి విజయ్ 'ది గోట్' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఆయన ఇంటర్నేషనల్ స్పై ఏజెంట్ గా కనిపించారు. అంతేకాకుండా విజయ్ డబుల్ రోల్లో కనిపించడం హైలైట్. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Translate this News: