Thalapathy Vijay’s The GOAT Movie : తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నేపథ్యంలో, మూడో సింగిల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ సింగిల్ కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ థర్డ్ సింగిల్ ను కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ పాడబోతున్నట్లు తెలిసింది.
పూర్తిగా చదవండి..GOAT : విజయ్ ‘గోట్’ లో పాట పాడిన కోలీవుడ్ స్టార్ హీరోయిన్.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
తలపతి విజయ్ 'ది గోట్' మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా భాగమైందట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ పాట పాడినట్లు సమాచారం. ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5 న రిలీజ్ కానుంది.
Translate this News: