ఇండియా సూపర్ విక్టరీ.. బంగ్లాతో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ రోహిత్ సేన ఘన విజయం సాధించింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.