Andhra Pradesh: కేంద్ర బలగాలను రప్పించండి.. పల్నాడులో ఈసీ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పోలింగ్ మొదలు అయింది. అక్కడక్కడా ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పల్నాడులో పోలింగ్ మొదలవ్వక ముందే వైసీపీ, టీడీపీల మధ్య గొడవలు జరిగాయి. ఏకంగా తలలు పగిలాయి. దీంతో కేంద్ర బలగాలను రప్పించండి..పల్నాడులో ఈసీ ఆదేశాలు జారీ చేసింది.