OU: ఉస్మానియాలో ఉద్రిక్తత...విద్యార్ధుల ఆందోళన

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి. అక్కడి విద్యార్ధులు భోజనం మాేసి మరీ ఆందోళన నిర్వహిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

New Update
Osmania University: ఉస్మానియాలో దూరవిద్యా కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానం

అన్ని పరీక్షలు ఒకేసారి రావడంతో యూనివర్శిటీ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని కోరుతున్నారు ఓయూ విద్యార్థులు. పీజీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నెట్‌ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి భోజనం చేయకుడా నిరసన చేస్తున్నారు. రాత్రి కొద్దసేపటి క్రితం యూనివర్శిటీ పరిపాలనా భవనాన్ని కూడా ముట్టడించారు. దీంతో అకకడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు

Advertisment
తాజా కథనాలు