Warren Buffett: ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్ బఫెట్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్దం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అన్నారు. ఇది ట్రంప్ దుందుడుకు చర్య అని బఫెట్ పేర్కొన్నారు.కెనడా, చైనా , మెక్సికో పై సుంకాల విధింపునునేటి నుంచి అగ్రరాజ్యం మొదలు పెట్టింది.