🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ , ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా జట్టు కూడా తాజాగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియాతో పాటుగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టగా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక నాలుగో జట్టు ఎవరెనది ఆసక్తికరంగా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేసిన క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఆసియా ఖండంలోని జట్ల మధ్య జరిగే ఆసియా కప్ ఈ ఏడాది జరగబోతోంది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. అయినప్పటికీ పాక్ జట్టు నెట్ రన్ రేట్ విషయంలో బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది.
సిగ్నేచర్ షాట్ కవర్‌డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారిందంటూ విరాట్ అన్నాడు.
మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నాడు.ఇప్పుడు ఆ మాజీ క్రికెటర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో షికారు చేస్తున్నాడు. దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో గర్ల్‌ఫ్రెండ్‌తో ధావన్ కనిపించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ తుది జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లభించడం కష్టమేనని తెలుస్తోంది. దీనిపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు కూర్పులో భాగంగా జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు.