KTR: హరీష్ ఇంటికి కేటీఆర్.. 2 గంటలకు పైగా చర్చలు.. కారణం అదేనా?
ఈ రోజు హరీష్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. హరీష్ తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పరామర్శించడానికే వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.