Wine Bottles: మందుబాబులకు గుడ్‌న్యూస్.. మద్యం సేవించి బాటిల్ తిరిగిస్తే రూ.20 వాపస్
కేరళ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇకనుంచి మద్యం సేవించాక దాని వైన్ బాటిల్‌ను తిరిగి ఇస్తే రూ.20 తిరిగి ఇవ్వనుంది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.