Allu Arjun : అల్లుడి కోసం మెగాస్టార్ ఎంట్రీ.. నెక్స్ట్ చేయబోయేది ఇదే!
సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ ను గట్టెక్కించేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఇంటిపై దాడి జరిగిన అనంతరం అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడారని.. దీంతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఈ గొడవను సర్దుమణిగేలా చేయనున్నట్లు సమాచారం.