Bigg Boss Contestant: బిగ్ బాస్ కంటెస్టెంట్కు ఘోర ప్రమాదం..
యూట్యూబర్, బిగ్ బాస్ OTT సీజన్ 3 కంటెస్టెంట్ విశాల్ పాండే షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. గాజు ముక్కల వల్ల నరాలు తెగి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు సర్జరీలు చేయించుకున్నారు. కొద్దిపాటి దూరంలో ఆర్టరీకి కూడా గాయం అయ్యేదని డాక్టర్లు తెలిపారు.