BIG BREAKING : నటి కృష్ణవేణి కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూశారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూశారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు.
ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 87 ఏళ్ల పుష్పలత చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమా రంగంలో అగ్ర నటీమణులలో ఒకరిగా నిలిచిన ఈమె.. తెలుగు, కన్నడ, మళయాళంలో వందకు పైగా సినిమాలలో నటించారు
మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే వేసవిలో మెగాస్టార్ పెళ్లి పెద్దగా తేజ్ వివాహం జగనున్నట్లు తెలుస్తోంది.
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 16న అర్థరాత్రి 1:37 గంటలకు ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడికి గంట తర్వాత ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఖాన్ కుటుంబ సభ్యులు అతన్ని గదిలో బంధించిన కూడా కిటికీలో నుంచి పారిపోయినట్లు సమాచారం.
మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మనోజ్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యామిలీని పక్కన పెట్టి దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రా అంటూ సినిమా డైలాగ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు అంటున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య డాకూ మహారాజ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తొలి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. మొదటి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నేడు థియేటర్స్ లో విడుదలైన 'డాకూ మహామహరాజ్' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కొంతమంది సూపర్ అనగా.. అయితే మరికొంతమంది మాత్రం సినిమాలో బాలయ్య యాక్టింగ్ తప్పా కథేమీ లేదు.. రొటీన్ రొట్టా స్టోరీ అని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నేడు రిలీజైన 'డాకూ మహరాజ్' సినిమా థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఫ్యాన్స్ కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. దబిడి, దిబిడి పాటకు బాలయ్య, శేఖర్ మాస్టర్, బాబీ కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు. తాజాగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి, శ్రద్దా శ్రీనాథ్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.