VD14 First Look: రౌడీ స్టార్ మెంటల్ మాస్ అప్ డేట్.. VD14 ఫస్ట్ లుక్ చూశారా..?
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ VD14 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ భారీ కండలతో ఫుల్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కి కిక్కెస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు.