శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన!
ఈ నెల 7న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 6వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవన్నారు.