New Update
/rtv/media/media_files/2024/12/15/YJ6pA69xuglePIwUYTtK.webp)
-
Dec 26, 2024 13:07 IST
భారత బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా 3.. రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్‌కు తలో వికెట్
-
Dec 26, 2024 13:06 IST
క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (68*), కమిన్స్ (8*)
-
Dec 26, 2024 13:06 IST
ఆస్ట్రేలియా 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు
-
Dec 26, 2024 13:05 IST
బాక్సింగ్ డే టెస్టు ముగిసిన తొలి రోజు ఆట
-
Dec 26, 2024 12:18 IST
అలెక్స్ కేరీ ఔట్
-
Dec 26, 2024 12:18 IST
ఆకాశ్ దీప్ ఖాతాలో వికెట్
-
Dec 26, 2024 12:18 IST
ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 292/5
-
Dec 26, 2024 12:17 IST
అలెక్స్ కేరీ (24*), స్టీవ్ స్మిత్ (68*) నిలకడైన ఆటతీరు
-
Dec 26, 2024 12:17 IST
స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినా ఆగని ఆసీస్ దూకుడు
-
Dec 26, 2024 12:00 IST
ప్రస్తుతం ఆసీస్ 71 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.
-
Dec 26, 2024 11:59 IST
క్రీజ్‌లో స్మిత్‌తోపాటు అలెక్స్ కేరీ (5*)
-
Dec 26, 2024 11:59 IST
ఉస్మాన్ ఖవాజా (57), కాన్‌స్టాస్ (60), మార్నస్ లబుషేన్ (72), స్మిత్ (50*)
-
Dec 26, 2024 11:59 IST
ఆసీస్ టాప్ -4 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు.
-
Dec 26, 2024 11:58 IST
హాఫ్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్ (50*)
-
Dec 26, 2024 11:23 IST
ప్రస్తుతం ఆసీస్ 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.
-
Dec 26, 2024 11:23 IST
క్రీజ్‌లో అలెక్స్ కేరీ, స్టీవ్ స్మిత్ (47)
-
Dec 26, 2024 11:22 IST
246 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయిన ఆసీస్
-
Dec 26, 2024 11:22 IST
మార్ష్ బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో పంత్ చేతిలో పడిన బంతి
-
Dec 26, 2024 11:22 IST
మిచెల్ మార్ష్ (4)ను పెవిలియన్‌కు చేర్చిన బుమ్రా
-
Dec 26, 2024 11:22 IST
మిచెల్ మార్ష్ ఔట్
-
Dec 26, 2024 11:22 IST
మళ్లీ బుమ్రాకే వికెట్
-
Dec 26, 2024 11:11 IST
240 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను నష్టపోయిన ఆసీస్
-
Dec 26, 2024 11:10 IST
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో (66.3వ ఓవర్) క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరిన హెడ్
-
Dec 26, 2024 11:10 IST
లబుషేన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హెడ్
-
Dec 26, 2024 11:10 IST
అత్యంత డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (0) డకౌట్ అయ్యాడు.
-
Dec 26, 2024 11:10 IST
237 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయిన ఆసీస్
-
Dec 26, 2024 11:09 IST
స్టీవ్ స్మిత్ (42*)తో కలిసి మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించిన మార్నస్
-
Dec 26, 2024 11:09 IST
వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో విరాట్‌కు క్యాచ్ ఇచ్చిన లబుషేన్
-
Dec 26, 2024 11:09 IST
మార్నస్ లబుషేన్ (72) పెవిలియన్‌కు చేరాడు.
-
Dec 26, 2024 11:08 IST
మార్నస్ లబుషన్ ఔట్
-
Dec 26, 2024 11:07 IST
స్మిత్ (36*) వేగంగా పరుగులు రాబడుతున్నాడు.
-
Dec 26, 2024 11:07 IST
మార్నస్ లబుషన్ (67*) ఆచితూచి ఆడుతున్నాడు.
-
Dec 26, 2024 11:06 IST
దూకుడుగానే ఆసీస్ బ్యాటింగ్
-
Dec 26, 2024 11:06 IST
ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 56 ఓవర్లకు 197/2
-
Dec 26, 2024 11:06 IST
మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీ
-
Dec 26, 2024 11:06 IST
తొలి ఓవర్‌ను వేస్తున్న రవీంద్ర జడేజా
-
Dec 26, 2024 11:05 IST
మూడో సెషన్ ఆట ప్రారంభం
-
Dec 26, 2024 09:50 IST
క్రీజ్‌లో లబుషేన్ (44*), స్టీవ్ స్మిత్ (10*)
-
Dec 26, 2024 09:50 IST
తొలి రోజు టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
-
Dec 26, 2024 09:49 IST
బాక్సింగ్ డే టెస్టు టీ బ్రేక్..
-
Dec 26, 2024 09:49 IST
క్రీజ్‌లోకి స్టీవ్ స్మిత్
-
Dec 26, 2024 09:49 IST
బుమ్రా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చిన ఖవాజా
-
Dec 26, 2024 09:49 IST
ఉస్మాన్ ఖవాజా (57) ఔట్ అయ్యాడు
-
Dec 26, 2024 09:49 IST
ఉస్మాన్ ఖవాజా ఔట్
-
Dec 26, 2024 09:48 IST
జస్‌ప్రీత్ బుమ్రాకు వికెట్
-
Dec 26, 2024 08:55 IST
క్రీజులో ఖవాజా (51*), లబుషేన్ (22*)
-
Dec 26, 2024 08:55 IST
ప్రస్తుతం 37 ఓవర్లలో ఆసీస్ 1 వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది.
-
Dec 26, 2024 08:55 IST
రెండో సెషన్‌లో నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లు
-
Dec 26, 2024 08:54 IST
హాఫ్ సెంచరీ చేసిన ఖవాజా
-
Dec 26, 2024 08:17 IST
ఆచితూచి ఆడుతోన్న ఉస్మాన్ ఖవాజా (42*), లబుషేన్ (13*)
తాజా కథనాలు