HCUలో హైటెన్షన్.. స్టూడెంట్స్ Vs పోలీస్.. కేటీఆర్, హరీష్ అరెస్ట్!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. భూముల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్ మూసివేశారు. కేటీఆర్, హరీష్, మహేశ్వరరెడ్డి తదిరత నేతలను యూనివర్సిటీకి వెళ్లకుండా అరెస్ట్ చేశారు.