తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నర్సింగ్ ఆఫీసర్లు- 272 పోస్టులు, ఫార్మాసిస్ట్ - 99 పోస్టులున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు!
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ఆయూష్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. https://ayush.telangana.gov.in/
Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ తో చర్చల అనంతరం రాష్ట్రంలో 19 కంపెనీలు రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో యువతకు 30,750 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది.
TG JOBS : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం!
తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ మరో శుభవార్త చెప్పారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 90 వేల ఉద్యోగాలిస్తామని తెలిపారు.
Telangana Jobs: మాట తప్పను.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ కీలక హామీ!
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు సీఎం రేవంత్. నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటుందన్నారు. రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తులకు నిరుద్యోగులు బలి కావొద్దని సూచించారు.
TG Job Mela : నిరుద్యోగులకు సువర్ణావకాశం.. జూన్ 24న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా 5వేల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?
తెలంగాణకు సంక్షిప్త పదంగా TS కు బదులుగా TG అని వాడాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యుత్ సంస్థ TSSPDCL పేరును TGSPDCLగా మార్చారు. ఇంకా టీఎస్పీఎస్సీ (TSPSC) పేరును TGPSCగా త్వరలో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TSPSC Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్!
TSPSC : గ్రూప్-1 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చు. టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో టీఎస్సీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది.