Telangana: 'దటీజ్ కేసీఆర్'.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్..
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌కు సంబంధించి మరో ఫోటో తాజాగా విడుదలైంది. బెడ్‌పై పడుకుని పుస్తకం చదువుతున్నారు కేసీఆర్. భారతదేశం, చైనా ఆర్థిక విధానాల గురించి తెలియజేసే 'ది డ్రాగన్ & ది ఎలిఫెంట్' పుస్తకాన్ని ఆయన చదువుతున్నారు.