BIG BREAKING: రాజకీయాలకు గుడ్ బై.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన
ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది.
TG: త్వరలో జరగనున్న MLC ఎన్నికలకు BJP కసరత్తు స్టార్ట్ చేసింది. ఒక్కో స్థానానికి ఇద్దరు చొప్పున లిస్ట్ తయారు చేసి పరిశీలనకు హైకమాండ్ కు పంపించింది. అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈ సారి తెలంగాణ నేతకు దక్కే అవకాశాలు ఉంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ లలో ఒకరిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే తెలంగాణతో పాటు దక్షిణాదిలో పార్టీ బలోపేతం అవుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
తెలంగాణ బీజేపీకి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. హైకమాండ్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో నేతలు కట్టుతప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమిపై ఎంపీ అర్వింద్ ఏకంగా నాయకత్వానికే ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే కాటిపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి చర్చల్లో నిలిచారు.
TG: ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు టీబీజేపీ భేటీ అయింది. ఈ భేటీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో రేవంత్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.