BJP: బీజేపీ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 5 నుంచి రథయాత్ర షురూ
పార్లమెంట్ ఎన్నికలపై టీ బీజేపీ ఫోకస్ పెంచింది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు తెలంగాణలో బీజేపీ రథయాత్ర చేపట్టనుంది. ఐదు పార్లమెంట్ క్లస్టర్స్ పరిధిలో రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రను నిర్వహించనుంది.