బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలనదే తన లక్ష్యం అన్నారు. ఈ రోజు బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సమక్షంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కు చెందని కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో రాజా సింగ్ కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్..
అయితే.. గత కొన్ని రోజులుగా పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్ కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పురుషోత్తంను చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. అనంతరం 2023 ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. గెలిచిన వారంతా తనకు జూనియర్లే కావడంతో తనకు శాసనసభాపక్ష నేత పదవి ఖాయమని రాజాసింగ్ భావించారు. కానీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డికి ఆ పదవిని అప్పగించింది హైకమాండ్. దీంతో అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం..
పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన మాధవీలత ప్రచారంలో ఆయన పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమానికి సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను పక్కకు పెట్టే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతోంది.
BIG BREAKING: రాజకీయాలకు గుడ్ బై.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన
ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలనదే తన లక్ష్యం అన్నారు. ఈ రోజు బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సమక్షంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కు చెందని కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో రాజా సింగ్ కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్..
అయితే.. గత కొన్ని రోజులుగా పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్ కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పురుషోత్తంను చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. అనంతరం 2023 ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. గెలిచిన వారంతా తనకు జూనియర్లే కావడంతో తనకు శాసనసభాపక్ష నేత పదవి ఖాయమని రాజాసింగ్ భావించారు. కానీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డికి ఆ పదవిని అప్పగించింది హైకమాండ్. దీంతో అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం..
పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన మాధవీలత ప్రచారంలో ఆయన పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమానికి సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను పక్కకు పెట్టే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతోంది.
Rain Alert : 13 నుంచి మరింత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తా చెప్పింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
BIG BREAKING : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మైనంపల్లి ఎంట్రీతో కీలక నేత రాజీనామా!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు
CMRF Scam: కోదాడలో సీఎంఆర్ఎఫ్ కుంభకోణం..కోట్లల్లో నొక్కేసిన కేటుగాళ్లు
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో సీఎం సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్)లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నల్గొండ | Latest News In Telugu | తెలంగాణ | Short News
Grok: భారత్ రాజధానిగా హైదరాబాద్..! ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ చెప్పిన సమాధానం వైరల్
భారతదేశానికి ఢిల్లీ కాకుండా హైదరాబాద్ రాజధానిగా ఉంటే బాగుంటుందన్న చర్చ కూడా చాలాకాలంగా సాగుతున్నదే.Latest News In Telugu | తెలంగాణ | Short News
CM Revanth Reddy : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన...కీలక ఆదేశాలు జారీ..
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా నగరంలో పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు.హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
Sangareddy: ఈ పాపం ఎవరిది? రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ నరకయాతన.. మార్గమధ్యలోనే ప్రసవం..
సంగారెడ్డి జిల్లా మున్యా నాయక్ తండా లోకి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ మధ్యలోనే ప్రసవించింది. నిజామాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
Coolie Movie: కూలీలో మరో సర్ ప్రైజ్..యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!
Pulivendula ZPTC By Elections: 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు..సంచలనంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.
Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. నేడు ఫసల్ బీమా నిధులు విడుదల
GAZA: ఐదుగరు జర్నలిస్టులను చంపేసిన ఇజ్రాయెల్ సైన్యం..హమాస్ టెర్రరిస్టులని నెపం
AP Crime: ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కారణం ఏంటంటే?