Latest News In TeluguTelangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిషికేషన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల గడువు విధించారు. 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. By Manogna alamuru 11 Dec 2023 12:11 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn