ఇంటర్నేషనల్ Watch Video: ఆశ్చర్యం.. పుట్టుకతోనే చిన్నారికి 32 రెండు పళ్లు.. పుట్టుకతోనే ఓ చిన్నారికి 32 రెండు పళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని తన తల్లి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా పుట్టుకతోనే పళ్లు వచ్చే పరిస్థితిని 'నాటల్ టీత్' అని అంటారు. అయితే తర్వాత ఆ పాప పళ్లను వైద్యులు తొలగించినట్లు తెలుస్తోంది. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: బ్రష్ చేయడానికి బెస్ట్ విధానం ఇదే..లేకపోతేం మీ దంతాలకు ఎఫెక్ట్! దంతాల మీద ఉన్న ఫలకం, మురికిని శుభ్రం చేయడానికి.. ప్రతిరోజూ 3-4 నిమిషాలు బ్రష్ చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. బ్రష్ చేసేటప్పుడు బ్రష్ మృదువుగా ఉండాలి. లేకుంటే ఇది చిగుళ్ళకు హాని, చిగుళ్ళలో వాపుతోపాటు అనేక ఇతర, సమస్యలను కలిగిస్తుందని అంటున్నారు. By Vijaya Nimma 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ వయస్సులో ఆ అలవాట్లు ఉన్నాయా? పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త.! పిల్లల్లో దంత సమస్యలు సాధారణమే. చిన్న వయసులనే వారి దంతాలకు ఏవైనా సమస్యలు రాకుండా సరిగ్గా తోమడం నేర్పించాలి. లేదంటో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేసే చిన్న పొరపాట్లే.. చిన్నవయస్సులో కొన్ని అలవాట్లు పళ్లు ఊడిపోయోలా చేస్తాయి. అవేంటో చూద్దాం. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teeth Tips: చిటికెలో దంతాలను తెల్లగా మార్చుకోండి..ఈ చిట్కాలతో! కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల నలుగురిలో సరిగా మాట్లాడలేకపోతుంటారు. పొగాకు ఉత్పత్తులను వాడడం, దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం, కాఫీ, టీలు తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. నిమ్మకాయ, బేకింగ్ సోడా ఉపయోగించి దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Health Tips: పళ్లపై పసుపు మరకలు పోవాలంటే ఇలా చేస్తే సరి.. పళ్లకి పసుపు మచ్చలు, నోటి దుర్వాసన ఉన్నవారు నవ్వడానికే బయటపడతారు. ఇలాంటివారు రసం తీసిన నిమ్మతొక్కుతో పళ్లను రుద్దుకుంటే ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తులసి ఆకులు,ఎండిన నారింజ తొక్కులతో కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ హార్డ్‌గా బ్రష్ చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే దంతాల ఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన చిట్కాలు అందించారు అమెరికన్ వైద్యులు. ముఖ్యంగా హర్డ్ గా తోమేవారి చిగుళ్లలో ఉండే ఎనామెల్ అరిగిపోతే మళ్లీ పునరుత్పత్తి కాదని తెలిపారు. ఇది కాస్త కావిటీస్ ప్రమాదాన్ని పెంచడంతోపాటు చల్లటి ఆహారాలకు దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. By srinivas 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn