Amazon EPL Sale: ఇట్స్ IPL టైం.. అమెజాన్ EPL సేల్ స్టార్ట్- ఫోన్లు, టీవీలు, ప్రొజెక్టర్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!
అమెజాన్ మరో కొత్త సేల్ ప్రకటించింది. ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ తీసుకొచ్చింది. మార్చి 26 వరకు కొనసాగుతుంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్టీవీలు, ప్రొజెక్టర్స్, ట్యాబ్లు వంటి ప్రొడెక్టులపై భారీడిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.