Apple Back to School Sale: ఆపిల్ మాక్బుక్ మరియు ఐప్యాడ్లపై బంపర్ డిస్కౌంట్..
ఈ ఆఫర్ iMac, MacBook Air మరియు MacBook Proలపై అందుబాటులో ఉంది. ఇందులో AirPods 3, AirPods Pro 2, AirPods Maxలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు కార్ట్కి ఈ ఉత్పత్తులను జోడించినప్పుడు, ఈ ఆఫర్లు మీకు ఆటోమేటిక్గా వర్తింపజేయబడతాయి.