Latest News In Telugu Deep Fake P*orn : ఆ సైట్స్‌లో 96శాతం ముఖాలు ఒరిజినల్.. బాడీలు మాత్రం ఎవరివో.. డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీపై సంచలన నివేదిక! బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం 96శాతం డీప్‌ఫేక్ వీడియోలు అశ్లీలమైనవే! అటు చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను ఏఐ టూల్స్ ద్వారా ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు, ఫొటోలను క్రియేట్ చేయడానికి మోడ్రన్ అల్గారిథమ్స్‌తో పాటు మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తారు. By Trinath 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Motorola Edge 50: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ లాంచ్.. మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 1న లాంచ్ అవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ మోటరోలా యొక్క సోషల్ హ్యాండిల్స్ నుండి ప్రసారం కానుంది. మోటరోలా ఇండియా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 17: యాపిల్ 17 లో బ్యాటరీ తీసే ఆప్షన్! వచ్చే ఏడాది లాంచ్ కానున్నఆపిల్17 ఫోన్ లో నయా ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి ఆపిల్ బ్యాటరీని సులభంగా తీసే ఫీచర్ ను ఆ కంపెనీ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఆపిల్ పై ఆంక్షలు రావటమే ఈ మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jio 175 Plan: Jio శుభవార్త ... కేవలం రూ.175 ప్లాన్‌తో 12 ఓటీటీల సబ్స్క్రిప్షన్ ...! జియో తమ వినియోగదారులకు అతి తక్కువ ధరకే అనేక ఓటీటీ ప్లాన్లను అందిస్తోంది. కేవలం రూ.175 ప్లాన్‌తో, సోనీలివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్లు కస్టమర్లకు అందించబడుతున్నాయి. By Archana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Tech Employees : 2024లో 80 వేల టెక్ జాబ్స్ హుష్‌కాకి.. 2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని ‘లేఆఫ్.ఎఫ్‌వైఐ నివేదిక పేర్కొంది. మే 3 వరకు మొత్తం 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని పేర్కొంది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Yamaha: ఈ యమహా స్కూటర్లో హైటెక్ ఫీచర్లు.. తెలుసుకోండి! మీరు హైటెక్ టెక్నాలజీ కలిగిన స్కూటర్ కొనాలి అనుకుంటే, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకో దీని ఫీచర్లు చూస్తే, మీకు అర్థమైపోతుంది. దీన్ని చోరీ చెయ్యలేరు. ఎందుకో తెలుసుకుందాం. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ 'రహస్యం' తెలిస్తే మీ మొబైల్ ఎప్పటికీ పాడైపోదు! ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. అయితే ఫోన్లో పవర్ ఆఫ్, పవన్ ఆన్ చేయడానికి మనకు రెండు ఆఫ్షన్స్ ఉంటాయని తెలుసు కదా.. మరి వీటిలో రిస్టార్ట్ చేయడం మంచిదా లేక స్విచ్చా్ఫ్ చేసి, ఆన్ చేయడం మంచిదా.. ఏది ఫోన్‌కు మంచిదో చూద్దాం.. By Durga Rao 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? మనలో చాలా మంది ఎక్కువశాతం ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి వినియోగిస్తుంటాం.కానీ మన ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు వేడెక్కుతుంది. దానిని ఎప్పుడైన మనం గమనించామా? ఇలా జరిగితే ఏమవుతుందో తెలుసుకోండి! By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TCS: టీసీఎఎస్ శుభవార్త..ఫ్రెషర్స్ కోసం భారీ రిక్రూట్మెంట్..చివరి తేదీ ఇదే.! 2024లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. బీటెక్ , ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఫ్రెషర్ పొజిషన్స్ కోసం దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn