/rtv/media/media_files/2026/03/06/flipkart-new-sale-2026-03-06-14-39-03.jpg)
flipkart new sale
సమ్మర్ సీజన్ మొదలైపోయింది. దీంతో పలు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు ప్రొడెక్టులపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా కొత్త సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఈ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు పొందొచ్చు.
Flipkart Big Saving Days 2026
ఈ సేల్‌లో సామ్‌సంగ్, మోటో, వివో, రియల్‌మీ, నథింగ్, ఒప్పో వంటి స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయి. అలాగే స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సెస్, బ్యూటీ ఐటమ్స్, ఫ్యాషన్, ఇయర్ ఫోన్స్, ఎయిర్ కూలర్స్, వాషింగ్ మెషీన్స్, స్మార్ట్‌వాచెస్, బెడ్ మ్యాట్రస్, స్పోర్ట్స్ కిట్స్, లగేజ్ బ్యాగ్స్, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు వంటి ఇతర ప్రొడెక్టులపై ఆఫర్లు పొందొచ్చు.
Flipkart Big Saving Days 2026 offers
ఈ BIG SAVING DAYS SALE 2026లో రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.24,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే సామ్‌సంగ్ 43 ఇంచుల స్మార్ట్‌టీవీని కేవలం రూ.11,490లకే కొనుక్కోవచ్చని ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అలాగే HP i3 & core 3 ల్యాప్‌టాప్ రూ.36,990, లేడీస్ ఫ్యాషన్ డ్రెస్‌లపై రూ.75శాతం డిస్కౌంట్, గ్యాస్ స్టవ్‌లపై రూ.85 శాతం తగ్గింపు, టాప్ ఇయర్‌ఫోన్‌లు రూ.699, ఎయిర్ కూలర్లు రూ.3,579, క్రికెట్ కిట్స్ పై 40శాతం డిస్కౌంట్, బెడ్ మ్యాట్రస్ రూ.2899లకే అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
దీంతో పాటు ఏసీ రూ.21,990లకే కొనుక్కోవచ్చని పేర్కొంది. ఇలా ఈ సేల్‌లో వీటిని మాత్రమే కాకుండా ఇతర వస్తువులను కూడా అతి తక్కువ ధరకే ఆఫర్లలో కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు. అందువల్ల మీరు ఎప్పటినుంచో ఒక మంచి సేల్ కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న ఈ సేల్ మీకు బాగా యూజ్ అవుతుంది.
Follow Us