సినిమామహా కుంభమేళాలో ఓదెలా 2 టీజర్ రిలీజ్.. అమాంతం పెరిగిన అంచనాలు తమన్నా భాటియా మెయిన్ లీడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం ఓదెలా 2. ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం తాజాగా మహా కుంభమేళాలో రిలీజ్ చేసింది. టీజర్లో తమన్నా పవర్ఫుల్ లుక్‌లో ఉండటంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి By Kusuma 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాLaila Teaser: ఒక్కోడికి చీరలు కట్టి పంపిస్తా.. దుమ్ము లేపుతున్న టీజర్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా టీజర్ వచ్చేసింది. లేడీ గెటప్‌లో అమ్మాయిలు కూడా ఈర్ష్య పడేలా కనిపించాడు. టీజర్లో డైలాగ్‌లో అదిరిపోయాయని, మరో హిట్ ఖాతాలో పడటం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. By Kusuma 17 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBrahma Anandam టీజర్ వచ్చేసింది.. తండ్రీ కొడుకులతో మాములుగా లేదుగా.. బ్రహ్మా ఆనందం సినిమా టీజర్ వచ్చేసింది. నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌లు వెండితెరపై తాత, మనవడు పాత్రల్లో అలరించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. By Kusuma 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajani kanth: ఇక ఉక్కుపాతరే.. 'జైలర్ 2' టీజర్ చూస్తే గూస్ బంప్సే! రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండుగపూట అదిరిపోయే అప్ డేట్ వెలువడింది. తమిళ ఇండస్ట్రీలో మొదటిసారి 1000 కోట్లతో తెరకెక్కిస్తున్న 'జైలర్ 2' మూవీ టీజర్ రిలీజైంది. 4 నిమిషాల టీజర్లో రజనీకాంత్‌తో పాటు నెల్సన్ దిలీప్‌కుమార్, అనిరుధ్ కనిపించి అభిమానులను అలరించారు. By srinivas 14 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్ ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'సారంగపాణి జాతకం'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. హీరో జాతకం, జీవితం చుట్టూ సాగిన ఈ టీజర్ లో కామెడీ సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి. By Archana 21 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబాలయ్య 'NBK109' టైటిల్ వింటే గూస్ బంప్స్..! టైటిల్ టీజర్ అవుట్ బాలయ్య- బాబీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK109'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. By Archana 15 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాOm Bheem Bush: 'ఓం భీమ్ బుష్'.. అంతా నవ్వులే.. ఆసక్తికరంగా టీజర్ హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'ఓం భీమ్ బుష్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఆసక్తికరంగా సాగింది ఈ టీజర్. మీరు కూడా ఓ లుక్కేయండి. By Archana 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAha : ‘మిక్సప్ ఆన్’..సెమీ పోర్న్ మూవీ పరిచయం చేయబోతున్న అల్లు ఫ్యామిలీ! కమల్ కామరాజు, ఆదర్శ్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ‘మిక్సప్ ఆన్’టీజర్ జనాలకు పిచ్చెక్కిస్తోంది. ఓవర్ డోస్ బోల్డ్ సీన్స్, డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటి పెంచేశాయి. సెమీ పోర్న్ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ఆహా' వేదికగా మార్చి 15న విడుదలకానుంది. By srinivas 26 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn