బాలయ్య 'NBK109' టైటిల్ వింటే గూస్ బంప్స్..! టైటిల్ టీజర్ అవుట్

బాలయ్య- బాబీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK109'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

New Update

NBK 109 Title Teaser: నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'NBK 109'. 

Also Read: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం..భారత సంతతి హిందూ మహిళకు కీలక పదవి

'డాకు మహారాజ్' గా బాలయ్య

అయితే టైటిల్ కు సంబంధించి కొద్దిరోజులుగా నెట్టింట రకరకాల వార్తలు హల్చల్  చేస్తున్నాయి. ఈ టైంలో మేకర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా 'NBK 109'  టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: AP Pensions: : ఏపీలో త్వరలో కొత్త పింఛన్లు...వారికి మాత్రం..!

Also Read: Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు