టీమిండియా ప్లేయర్స్ హోటల్ రూమ్స్‌లో కూర్చోకండి: సునీల్ గావస్కర్
టీమిండియా ప్లేయర్లకు సునీల్ గావస్కర్ ఇంట్రెస్టింగ్ సూచనలు చేశారు. అడిలైడ్ టెస్టు మూడ్రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు హోటల్ గదుల్లో కూర్చోకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనాలని కోరారు. దీనిపై కెప్టెన్, కోచ్ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.