/rtv/media/media_files/2025/03/02/R3fudpOlTAzWmZqnJ2Sj.jpg)
IND VS NZ toss win
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్ vs న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లను భారత్ గెలుపొందింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే తాజాగా టాస్ వేయగా.. న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది.