టీడీపీ కార్యకర్త టీ స్టాల్ లో నారా లోకేష్ సందడి-PHOTOS
కుప్పం నుంచి కడపకు రోడ్డుమార్గంలో వెళ్తున్న నారా లోకేష్ శాంతిపురంలోని TDP కార్యకర్త చెంగాచారి టీకొట్టు వద్ద ఆగారు. టీ తాగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. YCP హయాంలో తన టీ అంగడిని మూయించి ఇబ్బందులకు గురిచేశారని చెంగాచారి లోకేష్ కు వివరించారు.