BIG BREAKING: ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
ఏపీ టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.