నేషనల్టాటా గ్రూప్స్ వారసుడొచ్చేశాడు.. నోయెల్ టాటా గురించి ఆసక్తికర విషయాలు రతన్ టాటా మరణంతో టాటా వ్యాపార సామ్రాజ్యనికి వారుసుడెవరేదానిపై ఆసక్తి నెలకొంది. చివరికి రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయెల్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. నోయెల్ టాటా గురించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్TATA : స్టాక్ మార్కెట్లో రతన్ టాటాకు గౌరవం..15% పెరిగిన టాటా షేర్లు రతన్ టాటా మరణం అందరినీ కలిచి వేసింది. స్టాక్ మార్కెట్ సైతం ఆయన మృతికి ఘన నివాళి సమర్పించింది. అందుకు గుర్తుగా టాటా షేర్లు ఈరోజు 15శాతం పెరిగాయి. టాటా గ్రూప్ నుంచి దాదాపు 25కు పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. By Manogna alamuru 10 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్రతన్ టాటా వంశవృక్షం.. టాటా వ్యాపారానికి పునాది వేసింది అతనే! దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థగా పేరుగాంచిన టాటా గ్రూప్ వంశవృక్షం చాలా పెద్దది. నసర్వాన్‌జీ టాటాను టాటా కుటుంబానికి మూలపురుషుడిగా చెబుతారు. నసర్వాన్‌జీ కుమారుడు జంషెడ్జీ టాటా.. టాటా గ్రూప్‌ను స్థాపించారు. జెంషెడ్జీ టాటా కుమారుడే ఈ రతన్జీ టాటా. By srinivas 10 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్రతన్ టాటాకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా? ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు. టాటా మొత్తం నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Nikhil 10 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్రతన్ టాటాకు అమెరికాలో అవమానం.. ఇండియాలో ప్రతీకారం టాటా కంపెనీ నష్టాల్లో ఉన్న సమయంలో అమెరికన్ కంపెనీ ఫోర్డ్‌కు విక్రయించాలని రతన్ టాటా అనుకున్నారు. ఆ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ తో సమావేశమయ్యారు. ఇండియన్స్ కు కార్లతయారు చేయడం గురించి ఏం తెలుసని పంపించేశారు. అలాంటి పరిస్థితే ఫోర్డ్ కు రావడంతో టాటాను కలిసారు. By Seetha Ram 10 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఏంటీ.. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది రతన్ టాటానా! పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. సినీ రంగాన్ని కూడా పలకరించారు. రతన్ టాటా 2004 లో 'ఏత్బార్' చిత్రాన్ని నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించారు. By Archana 10 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Semiconductor Unit:సెమీకండక్టర్ ప్రపంచానికి రారాజుగా భారత్ మారబోతోంది! భారతదేశం సెమీకండక్టర్ ప్రపంచానికి రారాజుగా అవతరించబోతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ - టాటా సన్స్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మోరిగావ్ జిల్లాలోని జాగీరోడ్‌లో రూ. 27,000 కోట్లతో సెమీకండక్టర్ తయారీ -టెస్టింగ్ ప్లాంట్‌కు భూమి పూజ చేశారు. By KVD Varma 04 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్TATA Reservations: టాటా గ్రూప్ కంపెనీ సంచలనం.. వారికి ఉద్యోగాల్లో 25% రిజర్వేషన్లు! టాటా స్టీల్స్ లో 25 శాతం ఉద్యోగాలను సమాజంలోని కొన్ని వర్గాలకు రిజర్వ్ చేస్తుంది. జెండర్ మైనారిటీ (LGBTQ+), వికలాంగులు, అణగారిన వర్గాల వారికి తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 25 శాతం ప్లేస్‌మెంట్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. By KVD Varma 27 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAir India : లగేజి పాలసీ మార్చిన ఎయిరిండియా... ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే...! దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని ఎయిరిండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్ లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వారు ఇకపై ఉచితంగా 15 కేజీలు లగేజీ తీసుకెళ్లే వీలుంటుంది. By Durga Rao 05 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn