TATA Group: ఫ్రెంచ్ ఎయిర్‌బస్ తో టాటా గ్రూప్.. భారత్ లో హెలికాప్టర్ల తయారీ
గుజరాత్ లోని వడోదర లో టాటా గ్రూప్ ఫ్రెంచ్ సంస్థ ఎయిర్‌బస్ తో కలిసి భారతదేశంలో H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను తయారు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ హెలీకాప్టర్లను వాణిజ్య అవసరాల కోసం ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.