విషవాయువు లీకవటంతో ఓకే కుటుంబంలోని ముగ్గురు మృతి!
పుదుచ్చేరిలోని రెడ్యార్పాళయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అండర్‌గ్రౌండ్ అండర్‌గ్రౌండ్ డ్రెయిన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఇంటి మరుగుదొడ్డి లోకి విషవాయువు ప్రవేశించటంతో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.